నెల్లూరు నగర నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్

0
72

నెల్లూరు నగర నియోజకవర్గంలోని మన్సూర్ నగర్, ఖుద్దూస్ నగర్, బారకాసు, వాహబ్ పేట ప్రాంతాలలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు అధికారులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొన్నారు.

వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించడంతోపాటు పంట కాలువలు పరిశీలించి కాలువ ఆధునీకరణ పనులు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు గోగుల నాగరాజు, ఎం.డి.ఖలీల్ అహ్మద్, ఎస్.ఆర్.ఇంతియాజ్, సిద్దిక్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here