ప్రాణాపాయంలో ఉన్నవారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాకు అందించిన 108, 104 నూతన వాహనాలను ప్రారంబించారు
నెల్లూరు నగంలోని దర్గామిట్ట నందు గల ఎ.సి. సుబ్బారెడ్డి స్టేడియంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.వి.శేషగిరిబాబు, ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు, తదితరులు పాల్గొన్నారు.