హోమియోపతి పితామహుని కి గణనివాలి

0
205

హోమియోపతి పితామహుడు సామ్యూల్ హనేమూన్ వర్ధంతి నీ కోట మండలం చేందొడు గ్రామంలో ఎం వి రావు ఫౌండేషన్ మరియు శంకర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు.

ముందుగా శామ్యూల్ హనీమూన్ చిత్ర పటానికి పూల మాల వేసి జ్యోతి ప్రజల్వన చేసి గణనివాలులు అర్పించారు.1755 సంవత్సరం లో జన్మించిన స్యెమ్యూల్ హోమియో రంగం పై అనేక పరిశోధనలు చేసి హోమియోపతి వైద్యానికే పితామహుడు అయినాడని ఎం.వి.రావు. ఫౌండేషన్ చైర్మెన్ ముప్పవరపు.లీలా.మోహన్.కృష్ణ అన్నారు.

ఆయన 1843 లో మరణించారని ఆయన చేసిన కృషి అంటివచ్చనీయమని ఆయన హోమియో రంగానికి ఆదర్శ నీయుడని అన్నారు.ఆయన రూపొందించిన పలు మార్గాలను ఆయుష్ శాఖ నేడు ఆచరిస్తువుందని అన్నారు.

అదేవిధంగా గా చరిత్ర లో నేడు అనేక మంది మహానుభావులు వున్నారని వారికి, అందరికీ మా ఫౌండేషన్ నిర్వాహకులు ఆదర్శంగా తీసుకొని వారి ఆదర్శాలను ప్రజలకు అవగాహన కల్పించి వారి రుణం కొంత మేర తీసుకుంటారని ఎం.లీలా. మోహన్ .కృష్ణ అన్నారు.

నటుడు బానుచందర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులకు ,ఆయనకు పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎం వి రావు ఫౌండేషన్ మరియు శంకర్ ట్రస్ట్ చైర్మన్ ముప్పవరపు.లీలా.మోహన్.కృష్ణ,శ్రీ విద్యా వికాస్ పాటశాల సిబ్బంది వున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here