తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వై.సి.పి. లో చేరిక

0
124

చింతారెడ్డి పాళెం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పంట్రoగి యేసయ్య రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సమక్షంలో వై.సి.పి. లో చేరిక.

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో కష్టం చేసే ప్రతి కార్యకర్త కళ్ళల్లో ఆనందం కోసం నిరంతరం కృషి చేస్తా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

చింతారెడ్డి పాళెం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పంట్రoగి యేసయ్య వై.సి.పి. లో చేరిక కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కొండ్రెడ్డి రంగారెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ఎంబేటి యేసు నాయుడు, కోడూరు కమలాకర్ రెడ్డి, హరిబాబు యాదవ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here