అమరావతి తరలింపుని నిరసిస్తూ టీడీపీ మహాదీక్ష

0
373

టీడీపీ కార్యాలయంలో మహాదీక్ష చేపట్టిన నేతలు.

అమరావతి తరలింపుని నిరసిస్తూ దీక్షకు దిగిన నాయకులు.సిటీ, రూరల్ ఇన్ఛార్జ్ లు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అజీజ్ ఆధ్వర్యంలో నిరసన మహాదీక్ష చేపట్టారు .

రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు జగన్ విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు.అమరావతి రైతుల ఉసురు పోసుకుంటున్నారని నేతలు శ్రీనివాసులురెడ్డి, అజీజ్ ప్రసంగించారు .

200 రోజులుగా రైతులు న్యాయపోరాటం చేస్తుంటే జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తోంది.త్వరలోనే ప్రజల ఆగ్రహానికి వైసీపీ ప్రభుత్వం గురికాక తప్పదు అని tdp నేతలు ఈ సందర్భంగా వ్యాక్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here