గొల్లకందుకూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వై.సి.పి. లో చేరిక

0
519

🔹 కొత్తవెల్లంటి మరియు గొల్లకందుకూరు గ్రామాలకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బిజ్జం సీతారామిరెడ్డి, కట్టా ధర్మయ్య యాదవ్, పొనకా హరి ప్రసాద్ రెడ్డి మరియు వీరి మిత్రబృందం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో వై.సి.పి. లో చేరిక.

🔹 నెల్లూరు రూరల్ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో కష్టం చేసే ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి తగిన గుర్తింపుఉంటుంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔹 క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు బలంగా మరియు సంతోషంగా ఉంటేనే ఏపార్టీకైనా మనుగడ ఉంటుంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔹 దేశచరిత్రలోనే మొదటి సంవత్సరంలోనే 90% హామీలు నెరవేర్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here