33 వ డివిజన్ డైకాస్ రోడ్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటానికి నివాళులు

0
534

కోటం రెడ్డి బ్రదర్స్ యొక్క సూచనల మేరకు 33 వ డివిజన్ వైయస్ఆర్సిపి ఇన్చార్జ్ మేఘన సింగ్ ఆధ్వర్యంలో డైకాస్ రోడ్ సెంటర్ ప్రాంతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా 33 వ డివిజన్ ముఖ్య నాయకులు, పొదుపు మహిళలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here