🔹 నెల్లూరు రూరల్ నియోజకవర్గపరిధిలోని 36వ డివిజన్, జె.వి.ఆర్. కాలనీలో 26 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
🔹 ఈ రోడ్డు పనులను పూర్తి నాణ్యతా ప్రమాణాలతో అత్యంత వేగవంతంగా పనులను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔹 ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో అభివృద్ధి కమిటీలు వేసుకొని ఆ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పాటును అందించండి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔹 రాజకీయపార్టీలకు అతీతంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తాం. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.