నెల్లూరు ట్రాఫిక్ తీరుతెన్నులను మునిసిపల్ కాంప్లెక్స్ లను పరిశీలించినమంత్రి అనిల్

0
99

నెల్లూరు నగరంలోని నర్తకి సెంటర్, కనకమహల్ సెంటర్, గాంధీ బొమ్మ సెంటర్ ప్రాంతాలలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు అధికారులతో కలిసి పర్యటించి ట్రాఫిక్ తీరుతెన్నులను, పురాతనంగా నిర్మించినటువంటి మునిసిపల్ కాంప్లెక్స్ లను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు వేలూరు మహేష్, సూరిశెట్టి నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here